ఫిడెల్ క్యాస్ట్రో క్రు నివాళి
నల్లగొండ టౌన్ : క్యూబా మాజీ అధ్యక్షుడు, పోరాట యోధుడు ఫెడల్ క్యాస్ట్రోక్రు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివా ళులర్పించారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిం చారు. శనివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్యభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సయ్యద్‌హాషం, ఊట్కూరి నారాయణరెడ్డి, పాలడుగు నాగార్జున, పి.నర్సిరెడ్డి, సత్తయ్య, బొల్లు వసంతకుమార్, దండెంపల్లి సత్తయ్య, ప్రభావతి, రొట్టెల రమేష్, అశోక్‌రెడ్డి, కడారి కృష్ణ పాల్గొన్నారు.