లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన అధికారి
Published Wed, Mar 8 2017 10:34 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
హైదరాబాద్: లంచం తీసుకుంటూ కస్టమ్స్ అధికారి సీబీఐకి చిక్కాడు. ఓ కేసు విషయంలో రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ కస్టమ్స్ సూపరింటెండెంట్ సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతో పాటు దీంతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఇనస్పెక్టర్లను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపడుతున్నామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Advertisement
Advertisement