ఆదిలాబాద్: కొడుకు మృతికి కోడలిని కారణంగా భావించి, అత్తమామలు ఆమెని బండరాతితో బాది హత్య చేశారు. విషయం తెలిసి ప్రశ్నించేందుకు వెళ్లిన హతురాలి తల్లి, పోలీస్ కానిస్టేబుల్పై ఆ అత్తమామలు కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఇచ్చోట మండలం గుండి గ్రామంలో ఈ దారుణం జరిగింది.
ఆ అత్తమామల దాడి నుంచి హతురాలి తల్లి, కానిస్టేబుల్ తప్పించుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు కేసు పూర్వాపరాలను దర్యాప్తు చేస్తున్నారు.
బండరాతితో కోడలి హత్య:కానిస్టేబుల్పై హత్యాయత్నం
Published Mon, Apr 13 2015 8:43 PM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement
Advertisement