మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలంలో ఆరుగురు వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి జింక చర్మం స్వాధీనం చేసుకున్నారు.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలంలో ఆరుగురు వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి జింక చర్మం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వేటగాళ్లను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. నర్వ మండలంలో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.