మహాముత్తారం: కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం యామన్‌పల్లివాసి ఎల్.అర్జయ్య(45) డెంగీతో మృతి చెందాడు. మూడురోజులుగా జ్వరం రావడంతో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ బుధవారం మరణించాడు.
డెంగీ సోకి ఒకరి మృతి
Published Thu, Nov 20 2014 5:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement
Advertisement