గోదారమ్మకు చీర సారె | Devotees present Special Saree to Godavari River | Sakshi
Sakshi News home page

గోదారమ్మకు చీర సారె

Published Tue, Jul 28 2015 6:38 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

Devotees present Special Saree to Godavari River

కరీంనగర్ : గోదావరి మహా పుష్కరాలు ముగిసిన సందర్భంగా.. కరీంనగర్ జిల్లా మంథనిలో మంగళవారం భక్తులు గోదావరికి చీర సారె బహుకరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. మొక్కులు చెల్లించుకోవడానికి జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి తుల ఉమతోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి విచ్చేశారు. ఈ కార్యక్రమం మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వైభవంగా నిర్వహించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement