యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ | devotees rush in yadagiri gutta | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

Published Fri, Jan 1 2016 10:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

devotees rush in yadagiri gutta

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రిలో భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం కావడంతో.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement