బాసరలో 'కళాతపస్వి' | Director K.Viswanath visits Basara | Sakshi
Sakshi News home page

బాసరలో 'కళాతపస్వి'

Published Sun, Nov 8 2015 1:15 PM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

Director K.Viswanath visits Basara

బాసర (ఆదిలాబాద్) : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు అలనాటి నటి మంజు భార్గవి (శంకరాభరణం ఫేం) కూడా ఉన్నారు. అనంతరం ఆలయ ఈవో ఏవీ రమణమూర్తి, ఆలయ చెర్మైన్ శరద్ పాఠక్ ఆయనను శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement