ప్రమాదాల నివారణకు ‘డ్రైవ్ సేఫ్’ | drive safe for accident's Prevention | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు ‘డ్రైవ్ సేఫ్’

Published Tue, Dec 6 2016 1:55 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

ప్రమాదాల నివారణకు ‘డ్రైవ్ సేఫ్’ - Sakshi

ప్రమాదాల నివారణకు ‘డ్రైవ్ సేఫ్’

ప్రచారరథాన్ని ప్రారంభించిన డీజీపీ

 సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ‘డ్రైవ్ సేఫ్’ పేరుతో మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి రూపొందించిన ప్రచార రథాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ప్రారంభించారు. ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు డీజీలు కృష్ణ ప్రసాద్, అంజనీకుమార్, మాక్స్‌క్యూర్ సీఈఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement