
మంచిర్యాలసిటీ: మంచిర్యాల జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఓపెన్ ఇంటర్ పరీక్షలో ఎనిమిది మంది డిబార్ అయినట్లు డీఈఓ కార్యాలయ ఏడీ శ్రీనివాసరావు తెలిపారు. ఆరు పరీక్ష కేంద్రాల్లో 1,146 మంది విద్యార్థులకు ఏర్పాట్లు చేయగా, 1,015 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. అలాగే ఐదు పరీక్షకేంద్రాల్లో తొమ్మిది మందికి ఓపెన్ పది పరీక్ష ఏర్పాటు చేయగా అందరూ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment