చెత్తాచెదారాన్ని తగలబెట్టబోయి.. | Farmer dies in Freak accident | Sakshi
Sakshi News home page

చెత్తాచెదారాన్ని తగలబెట్టబోయి..

Published Thu, May 28 2015 6:16 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

Farmer dies in Freak accident

ఆదిలాబాద్ (కుంటాల) : పంట చేనులో ఉన్న చెత్తా చెదారాన్ని తగలబెడుతుండగా.. ప్రమాదవశాత్తూ ఆ నిప్పు అంటుకోవడంతో రాజారెడ్డి(60) అనే రైతు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా కుంతాల మండలం 61 వ జాతీయ రహదారి పక్కనున్న నందన్ క్రాస్ రోడ్డు వద్ద గల రాజారెడ్డికి చెందిన పొలంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాజారెడ్డి స్వగ్రామం బిలాపూర్ మండలంలోని నర్సాపూర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement