గ్యాస్ లీకై ఇంట్లో అగ్నిప్రమాదం | Fire accident due to gas leakage | Sakshi
Sakshi News home page

గ్యాస్ లీకై ఇంట్లో అగ్నిప్రమాదం

Published Mon, Apr 4 2016 4:26 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident due to gas leakage

వాంఖిడి (ఆదిలాబాద్ జిల్లా) : గ్యాస్ లీకై ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. వాంఖిడి మండలకేంద్రంలో నివాసముండే అంజెలి గౌరాబాయి అనే మహిళ ఇంట్లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.2 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది. గ్యాస్‌ సిలిండర్ లీకేజీ కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement