ఖమ్మం: అశ్వారావుపేట మండలంలోని వినాయకపురానికి చెందిన మస్తాన్ అనే రైతు జీడిమామిడి తోటలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లింది. వేసవి కాలం కావటంతో జీడిమామిడి చెట్ల ఆకులు రాలి పోయాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్ తాగి పడేయటంతో ఆకులకు తగులుకొని ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
(అశ్వారావుపేట)
జీడిమామిడి తోటలో అగ్ని ప్రమాదం
Published Fri, Feb 27 2015 4:09 PM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement
Advertisement