స్కూల్ బస్సు బోల్తా : ఐదుగురికి గాయాలు | Five injured as School Bus overturns at Jayaram Village in Vemulawada | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా : ఐదుగురికి గాయాలు

Published Mon, Jun 22 2015 4:12 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

Five injured as School Bus overturns at Jayaram Village in Vemulawada

వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం జయరామ్ గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. వేములవాడలోని హంసిని పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను వారిళ్ల వద్ద దింపి తిరిగి వెళుతుండగా జయరామ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఐదుగురికి గాయాలయ్యాయి. విద్యార్థులు లేకపోవడంతో డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement