‘ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌’ తుది కీ విడుదల | 'Forest Section Officer' Final Key Released | Sakshi
Sakshi News home page

‘ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌’ తుది కీ విడుదల

Published Tue, Dec 5 2017 3:40 AM | Last Updated on Tue, Oct 2 2018 6:27 PM

'Forest Section Officer' Final Key Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అటవీ శాఖలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల నియామకాల కోసం గత అక్టోబర్‌ 22న నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన తుది కీని ఈనెల 5 నుంచి సంస్థ వెబ్‌సైట్‌ (www.tspsc.gov.in) లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ సోమవారం తెలిపింది. కీ పై తదుపరి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement