నలుగురు చైన్‌స్నాచర్లు అరెస్ట్ | Four Chain snatchers arrested | Sakshi
Sakshi News home page

నలుగురు చైన్‌స్నాచర్లు అరెస్ట్

Published Sun, Nov 8 2015 12:37 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Four Chain snatchers arrested

కొత్తూరు (మహబూబ్‌నగర్) : ఒంటరి మహిళలను అనుసరిస్తూ.. వాళ్లు ఆదమరిచి ఉన్న సమయంలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు స్నాచింగ్‌కు ఉపయోగించిన 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. షాద్‌నగర్, వనపర్తి, కొత్తకోట పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement