రెండు కార్లు ఢీ : నలుగురికి గాయాలు | four injured in car accident in mahabubnagar district | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీ : నలుగురికి గాయాలు

Published Sat, Jan 16 2016 2:33 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

four injured in car accident in mahabubnagar district

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద శనివారం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement