వానరానికి అంత్యక్రియలు చేస్తున్న యువకులు
కల్హేర్(నారాయణఖేడ్) : మండలంలోని కృష్ణపూర్ శివారులోని పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన వానరానికి గ్రామానికి చెందిన యువకులు దత్తు, గోపాల్ మానవత్వంతో అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలు చేపట్టిన యువలకులను గ్రామస్తులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment