23 నుంచి గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర' | gaddar praja chaitanya yatra starts on 23 february | Sakshi
Sakshi News home page

23 నుంచి గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర'

Published Sat, Feb 21 2015 5:15 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

23 నుంచి గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర'

23 నుంచి గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర'

తెలంగాణలో నెలకొన్న సమస్యలపై గళమెత్తేందుకు ప్రజాగాయకుడు గద్దర్ సిద్ధమయ్యారు. చెరువుల పరిరక్షణకోసం ఈ నెల 23 నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్నారు.  శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఆయన మెదక్ జిల్లా కాళ్లకల్ నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా ప్రభుత్వం తలపెట్టిన మిషన్ కాకతీయకు తాను వ్యతిరేకం కాదని గద్దర్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement