ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గోదావరి ఘాట్‌లో సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం పుష్కర స్నానం చేశారు.
బూర్గంపాడు: ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గోదావరి ఘాట్‌లో సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం పుష్కర స్నానం చేశారు. అనంతరం వారు భద్రాచలం సీతారాములను దర్శనం చేసుకున్నారు. కాగా, బుధవారం ఉదయం మోతే పుష్కర ఘాట్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.