నగరంలో దొంగల హల్‌చల్ | gold theft and damaging four car glassess in vanasthalipuram | Sakshi
Sakshi News home page

నగరంలో దొంగల హల్‌చల్

Published Fri, Mar 27 2015 9:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

gold theft and damaging four car glassess in vanasthalipuram

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఏరియాలో గురువారం రాత్రి దొంగలు కలకలం సృష్టించారు. ఇక్కడి జనప్రియ కాలనీలోని ఓ ఇంటిలోకి చొరబడ్డ దుండగులు 6 తులాల బంగారం, రూ.4 వేల నగదుతో ఉడాయించారు. వెళుతూ వెళుతూ ఇళ్ల ముందు ఉన్న నాలుగు కార్ల అద్దాలను ధ్వంసం చేసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం జనప్రియ కాలనీకి చేరుకుని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement