ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలు: కేటీఆర్ | Government policies formed by with help people, Says KTR | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలు: కేటీఆర్

Published Wed, Oct 29 2014 7:26 PM | Last Updated on Mon, Aug 20 2018 9:21 PM

ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలు: కేటీఆర్ - Sakshi

ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలు: కేటీఆర్

హైదరాబాద్: ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే ప్రభుత్వ విధానాలు రూపొందాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. 
 
పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామన్నారు. 13వ ఆర్ధిక సంఘం ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులను స్థానిక సంస్థల అభివృద్ధికి వాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement