కారు బోల్తా: గవర్నర్ జాయింట్ సెక్రటరీకి గాయాలు | Governor's joint secretary injured in road accident at Hyderabad - Vijayawada express highway | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: గవర్నర్ జాయింట్ సెక్రటరీకి గాయాలు

Published Wed, Jun 4 2014 9:01 AM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM

Governor's joint secretary injured in road accident at Hyderabad - Vijayawada express highway

నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద కామినేని ఆసుపత్రి సమీపంలో గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ జాయింట్ సెక్రటరీ భసంత్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనం బుధవారం బోల్తా పడింది. ఆ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.... ఆయన్ని సమీపంలో ఉన్న కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. విజయవాడ నుంచి ఆయన కారులో హైదరాబాద్ వస్తుండగా ఆ ప్రమాదం సంభవించింది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement