ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం | Grain purchase centers starts in tekulapally | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Published Sat, Dec 5 2015 2:13 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

Grain purchase centers starts in tekulapally

టేకులపల్లి:  ఖమ్మం జిల్లా టేకులపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం ధాన్యం కొనుకోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు సొసైటీ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్‌రాజు, సొసైటీ సీఈవో ప్రేమాచారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డెరైక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement