గ్రూప్స్‌పై అవగాహన సదస్సు నేడు | Groups awareness seminar today | Sakshi
Sakshi News home page

గ్రూప్స్‌పై అవగాహన సదస్సు నేడు

Published Sun, May 24 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

గ్రూప్స్‌పై అవగాహన సదస్సు నేడు

గ్రూప్స్‌పై అవగాహన సదస్సు నేడు

‘సాక్షి’, వనితా సివిల్స్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు గ్రూప్స్ సాధనలో మెళకువలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిపుణులు  పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలు అందజేస్తారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

స్థలం: వనస్థలిపురం  రైతుబజార్ సమీపంలోని వనితా సివిల్స్ అకాడమి
సవుయుం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు
ముఖ్యవక్తలు: మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, లీలానాయర్
పూర్తి వివరాలకు ఫోన్‌నెంబర్: 7032959590

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement