వరంగల్‌లో రేపు 'హరిత హారం' | Haritha Haram begins in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో రేపు 'హరిత హారం'

Published Thu, Jul 7 2016 6:12 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

Haritha Haram begins in Warangal

వరంగల్ : వరంగల్ జిల్లా మడికొండ నుంచి స్టేషన్ పెండ్యాల వరకు రోడ్డు మార్గంలో సుమారు 5 కిలో మీటర్ల మేర రోడ్డుకిరువైపులా 2 వేల మొక్కలు నాటడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చందూలాల్, జిల్లా కలెక్టర్ కరుణ, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తదితరులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement