సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల వాయవ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం:
చింతకం(ఖమ్మం)1 సెం.మీ., అశ్వాపురం(కొత్తగూడెం)1 సెం.మీ., జడ్చర్ల(మహబూబ్‌నగర్) 1 సెం.మీ.
Comments
Please login to add a commentAdd a comment