రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ | Heavy rush at Vemulawada | Sakshi
Sakshi News home page

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

Published Tue, Nov 17 2015 3:06 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

Heavy rush at Vemulawada

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి ఇరుగుపొరుగు జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం కిటకిటలాడుతోంది. దీంతోపాటు స్థానికంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం వద్ద కూడా భక్తజన సందోహం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement