టీ సర్కారుకు హైకోర్టు అక్షింతలు | high court asks telangana government not to re-register vehicles | Sakshi
Sakshi News home page

టీ సర్కారుకు హైకోర్టు అక్షింతలు

Published Mon, Sep 22 2014 12:38 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

high court asks telangana government not to re-register vehicles

తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రీరిజిస్ట్రేషన్ జరుగుతున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వాహనాల రీరిజిస్ట్రేషన్ చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనాలకు నెంబరు ప్లేట్లను 'టీఎస్' సిరీస్కు మారుస్తున్న విషయం తెలిసిందే.

ఈ విషయమై కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement