బొగత జలపాతం సందర్శనకు సెలవు | Holiday To Bogata Waterfall On Sunday | Sakshi
Sakshi News home page

బొగత జలపాతం సందర్శనకు సెలవు

Published Sun, Aug 12 2018 8:48 AM | Last Updated on Sun, Aug 12 2018 8:48 AM

Holiday To Bogata Waterfall On Sunday - Sakshi

బోగత జలపాతం(పాత చిత్రం)

వాజేడు: బొగతజలపాతం సందర్శనకు ఆదివారం అధికారులు సెలవు ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో బొగత జలపాతం ఉంది. భారీ వర్షాల కారణంగా జలపాతం పొంగి ప్రవహిస్తోంది. పర్యాటకులు ఈ విషయం గమనించాలని, భద్రతా కారణాల దృష్ట్యా సందర్శన నిలిపి వేసినట్లు అటవీ శాఖ అధికారి డోలి శంకర్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement