హోంగార్డు ఆత్మహత్య | Home guard sucide in rajanna sircilla District | Sakshi
Sakshi News home page

హోంగార్డు ఆత్మహత్య

Published Fri, Jun 16 2017 4:53 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

హోంగార్డు ఆత్మహత్య

హోంగార్డు ఆత్మహత్య

సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లంతకుంట పోలీసు స్టేషన్‌లో అనుముల సంతోష్‌(30) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement