డబుల్ బెడ్రూం ఇళ్లు ఎట్లున్నాయ్? | how is double bed room flats telangana cm' wife | Sakshi
Sakshi News home page

డబుల్ బెడ్రూం ఇళ్లు ఎట్లున్నాయ్?

Published Tue, Feb 2 2016 2:29 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

డబుల్ బెడ్రూం ఇళ్లు ఎట్లున్నాయ్? - Sakshi

డబుల్ బెడ్రూం ఇళ్లు ఎట్లున్నాయ్?

సీఎం సతీమణి ఆసక్తి
జగదేవ్‌పూర్: ‘డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎట్లున్నాయి.. పనులు బాగానే జరుగుతున్నాయా?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ఆరా తీశారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ దత్తత గ్రామాలైన మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మీదుగా వెళుతూ.. కాసేపు ఆగి ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే నర్సన్నపేటలో కూడా పది నిమిషాల పాటు ఆగి ఇళ్ల నిర్మాణం పనుల గురించి గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె హైదరాబాద్ పయనమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement