తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ | IAS Officers Transfers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Published Tue, Aug 28 2018 8:55 PM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

IAS Officers Transfers In Telangana - Sakshi

కుటుంబ సంక్షేమ శాఖ డైరక్టర్‌గా బదిలీ అయిన హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగితా రాణా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఉన్న యోగితా రాణాను కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. మరో పది మందిని వివిధ జిల్లాలకు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వివిధ జిల్లాలకు కొత్తగా నియమితులైన నూతన కలెక్టర్ల వివరాలు
హైదరాబాద్‌- రఘనందన్‌ రావు
రంగారెడ్డి- లోకేశ్‌ కుమార్‌
సిద్ధిపేట- కృష్ణ భాస్కర్‌
కొమురంభీం ఆసిఫాబాద్‌- రాజీవ్‌గాంధీ హనుమంతు
జయశంకర్‌ భూపాలపల్లి- వి. వెంకటేశ్వర్లు
రాజన్న సిరిసిల్ల- వెంకట్రామిరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం- అమేయకుమార్
సంగారెడ్డి- ఎం హన్మంతరావు
ఖమ్మం- ఆర్‌వీ కర్ణన్‌
వరంగల్‌ అర్బన్‌- ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
యోగితా రాణా- ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement