‘తాండూర్‌లో పారిశ్రామిక వాడ' | industrial estate in tandur tangareddy district | Sakshi
Sakshi News home page

‘తాండూర్‌లో పారిశ్రామిక వాడ'

Published Fri, May 20 2016 7:41 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

industrial estate in tandur tangareddy district

తాండూర్: రంగారెడ్డి జిల్లా తాండూర్‌లో నాపరాత్రి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాండూర్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పాలిషింగ్ యూనిట్లన్నిటినీ ఒకే చోటికి తరలించనున్నట్లు వివరించారు. జినుగుర్తి వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటుపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement