నడిరోడ్డుపై వదిలేసిన శిశువు మృతి | Infant baby dies on road at Hayat nagar area | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై వదిలేసిన శిశువు మృతి

Published Fri, Feb 6 2015 4:21 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

Infant baby dies on road at Hayat nagar area

హైదరాబాద్: నగరంలోని హయత్నగర్ పెద్ద అంబర్పేటలో శుక్రవారం ఓ దారుణం చోటుచేసుకుంది. ముక్కు పచ్చలారని ఓ పసిమెగ్గను ఆదిలోనే తుంచేశారు. పోషించడానికి భారమనుకున్నారో, లేక చీకటిపాపం వెంటాడుతుందని భయపడ్డారో.. అప్పుడే పుట్టిన శిశువును నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. దాంతో అభుం శుభం తెలియని ఆ పసికందు రోదిస్తూ రోదిస్తూ.. చివరకు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement