ఇంటర్‌ ప్రవేశాల దరఖాస్తుల గడువు పెంపు | inter fee date extended | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ప్రవేశాల దరఖాస్తుల గడువు పెంపు

Published Sat, May 20 2017 2:36 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

inter fee date extended

సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఇచ్చిన దరఖాస్తుల గడువును పొడగించినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్‌ కిషన్‌ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు telanganams.cgg.gov.in లో పొందవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement