సహకార రైతు రుణాలపై వడ్డీ రాయితీ! | Interest rate subsidy on Cooperative farmers loans | Sakshi
Sakshi News home page

సహకార రైతు రుణాలపై వడ్డీ రాయితీ!

Published Tue, May 20 2014 6:16 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Interest rate subsidy on Cooperative farmers loans

సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల నుంచి రుణాలను తీసుకున్న రైతులకు ఈ ఏడాది కూడా వడ్డీ రాయితీ పద్ధతిని అమలు పరచనున్నారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసులు ఉత్తర్వులను జారీ చేశారు. స్వల్ప కాలిక రుణాలను 2.5 శాతం, దీర్ఘకాలిక రుణాలపై 6 శాతం వడ్డీ రాయితీని ఇవ్వనున్నారు. ఈ వడ్డీ రాయితీ కేవలం సహకార సంఘాల రుణాలకే వర్తించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement