సాక్షి, హైదరాబాద్ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో మరోసారి హోంగార్డుల ఎంపిక ప్రక్రియ జరుగనుందంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కేవలం వదంతులేనని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం స్పష్టం చేశారు. ఇలాంటివి నమ్మవద్దని, మోసగాళ్ల వలలో పడి మోసపోవద్దని కోరారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన శుక్రవారం ట్విటర్‌లోనూ ట్వీట్ చేశారు.
Someone is spreading rumour that Homeguard selection will take place. It is a false news. Please don't get cheated by anyone. There is no selection for Home Guard anywhere in Telangana.
— Anjani Kumar, IPS (@CPHydCity) November 22, 2019
Anjani Kumar IPS,
Commissioner Hyderabad.
Comments
Please login to add a commentAdd a comment