ఇంటి పన్నులు 50 శాతం మేర తగ్గించాలని డిమాండం చేస్తూ అభిలపక్షాల పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బంద్ కొనసాగుతోంది.
ఇంటి పన్నులు 50 శాతం మేర తగ్గించాలని డిమాండం చేస్తూ అభిలపక్షాల పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచి దుకాణాలు, వ్యాపారసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు కూడా తిరగలేదు. అఖిలపక్షాల నేతలు బంద్‌ను పర్యవేక్షిస్తున్నారు.