సౌదీలో ఖానాపూర్ వాసి మృతి | kanaapur resident died in soudi | Sakshi
Sakshi News home page

సౌదీలో ఖానాపూర్ వాసి మృతి

Published Sat, Dec 12 2015 8:10 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

kanaapur resident died in soudi

ఖానాపూర్(అదిలాబాద్): పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన తోట రాజన్న(48) రెండు సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం సౌదీలోని జిద్దా పట్టణానికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం అక్కడ గుండెపోటుకు గురై మృతిచెందాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు సత్వరం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement