'బతుకమ్మ'పై ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష!
'బతుకమ్మ'పై ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష!
Published Sun, Sep 21 2014 9:46 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అఖిల భారత సర్వీసలు విభజన, తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ పోస్టింగ్ లు, పండుగ సీజన్ లో శాంతి భద్రతలపై అధికారులతో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా జరిగే బతుకమ్మ పండగ ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్షించారు.
Advertisement
Advertisement