సాక్షి, హైదరాబాద్: హోలీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవాలని, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Published Thu, Mar 1 2018 2:34 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
సాక్షి, హైదరాబాద్: హోలీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవాలని, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment