ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు షిర్డీ యాత్రకు వెళ్లనున్నారు. బేగంపేట విమానశ్రయం నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో షిర్డీకి వెళ్తారు. శుక్రవార తెల్లవారుజామున సాయి బాబాని దర్శించుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో కేసీఆర్ షిర్డీ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment