రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిరాల తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం పర్యటించారు.
మహేశ్వరం: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిరాల తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం పర్యటించారు. ఇక్కడి హార్డ్‌వేర్ పార్క్, ఫ్యాబ్‌సిటీ, ఇందూటెక్, బ్రాహ్మణి, సైన్స్‌సిటీ ప్రాజెక్టు ప్రాంతాలను ఆయన సందర్శించారు. వాటికి సంబంధించిన వివరాలు, పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.