మహిళా కూలీపట్ల కాంట్రాక్టర్ అమానుషం | Labour contractor stops mother not Breastfeeding to infant, died | Sakshi
Sakshi News home page

మహిళా కూలీపట్ల కాంట్రాక్టర్ అమానుషం

Published Mon, Feb 16 2015 8:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

Labour contractor stops mother not Breastfeeding to infant, died

మెదక్:  ఓ లేబర్ కాంట్రాక్టర్ మహిళా కూలీపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పసిపాపకు పాలివ్వకుండా తల్లిని కాంట్రాక్టర్ అడ్డుకున్నాడు. దాంతో పాప ఏడ్చి ఏడ్చి మృతిచెందినట్టు తెలిసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం వెలుగుచూసింది.

పాప మృతిచెందిన విషయాన్ని బయటకు చెప్పొద్దంటూ బాధితురాలిని కాంట్రాక్టర్ బెదిరించినట్టు తెలిసింది. మృతిచెందిన పసికందును కాంట్రాక్టర్ గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement