కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | six woman coolies died in accident | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Wed, Jan 3 2018 11:31 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

six woman coolies died in accident

ఆస్పరి: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆస్పరి మండలం చిన్నహోతూరు వద్ద టిప్పర్‌ బోల్తాపడి ఆరుగురు మహిళలు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనుల కోసం నల్లగొండకు వెళ్లి హోళగొందకు టిప్పర్‌లో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు హోళగొంద మండలం కొత్తపేట వాసులు. వీరిని షేకమ్మ, హన్మంతమ్మ, గోవిందమ్మ, నర్సమ్మ, స్రవంతి, ఈరమ్మలుగా గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement