తండ్రిని చంపిన తనయుడు | son killed his father in kurnool district | Sakshi
Sakshi News home page

తండ్రిని చంపిన తనయుడు

Published Fri, Jan 1 2016 1:50 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

son killed his father in kurnool district

కర్నూలు : కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక నల్లమల అటవీ డివిజన్‌లోని చెంచుగూడెంలో తనయుడి చేతిలో తండ్రి హతమయ్యాడు. గూడానికి చెందిన అంకన్న(38)ను శుక్రవారం కుమారుడు దర్గయ్య బాణాలతో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు దర్గయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement