1/22
చాలామంది సెలబ్రిటీల స్క్రీన్ నేమ్ ఒకటైతే ఒరిజినల్ నేమ్ మరొకటి ఉంటుంది. సోషల్ మీడియా సెన్సేషన్, జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి విషయంలోనూ అంతే! రీతూ అనేది తను పెట్టుకున్న పేరు. మరి ఆమె అసలు పేరేంటో తెలుసా? వనం దివ్య.
2/22
ఈమెకు ఆల్‌రెడీ పెళ్లి కూడా అయిందట! శ్రీకాంత్ అనే బిజినెస్‌మెన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో అతడికి విడాకుల నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య పెళ్లి జోలికి వెళ్లొద్దంటూ అభిమానులకు సలహాలు ఇచ్చింది
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22