మేళ్లచెరువులో చిరుత కలకలం | Leopard caused a sensation in mellaceruvu | Sakshi
Sakshi News home page

మేళ్లచెరువులో చిరుత కలకలం

Published Sat, Dec 5 2015 12:13 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Leopard caused a sensation in mellaceruvu

కృష్ణానది పరివాహక ప్రాంతంలో చిరుత సంచరిస్తుందనే వార్త చుట్టు పక్కల ప్రాంత వాసుల్లో భయాందోళనలకు గురిచేస్తోంది.   నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం వెల్లటూరు గ్రామ శివారులో శుక్రవారం రాత్రి చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడానికి భయపడుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement