లోక్సత్తా అధికార ప్రతినిధిగా పాండురంగారావు | Loksatta Party names official spokespersons | Sakshi
Sakshi News home page

లోక్సత్తా అధికార ప్రతినిధిగా పాండురంగారావు

Published Wed, Jul 30 2014 4:19 PM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

Loksatta Party names official spokespersons

తెలంగాణ లోక్సత్తా పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా ఎం. పాండురంగారావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణలో పార్టీ అధికార ప్రతినిధుల పేర్లను బుధవారం నాడు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు ప్రకటించారు.

కె. గీతామూర్తి, వి. లక్ష్మణ్ బాలాజీ, పి. భాస్కరరావు అనే ముగ్గురిని ఇతర అధికార ప్రతినిధులుగా ప్రకటించారు. లోక్సత్తా తరఫున మల్కాజిగిరి లోక్సభా స్థానానికి ఆ పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement